HNK: భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు డీఈవో సెలవు ప్రకటించారు. బుధవారం జరగాల్సిన సమ్మేటివ్ పరీక్షలు (3-10 తరగతులకు EVS, జనరల్ సైన్స్, సెకండ్ లాంగ్వేజ్) నవంబర్ 1, 2025కు వాయిదా పడినట్లు చెప్పారు. అక్టోబర్ 31 పరీక్షల్లో మార్పు లేదని పేర్కొన్నారు.