WGL: మొంథా తుఫాను కారణంగా రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు, తీవ్ర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉమ్మడి WGL జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని BSF అధ్యక్షుడు కాడపాక రాజేందర్ సూచించారు. జిల్లా కేంద్రంలో అయినా మాట్లాడుతూ.. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, కరెంటు స్తంభాలు, వైర్లు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.