WNP: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బై ఎలక్షన్లో భాగంగా మంగళవారం ఎర్రగడ్డ డివిజన్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 10 సంవత్సరాల BRS పాలనలో ఎలాంటి లబ్ధి పొందలేకపోయామని ఓటర్లు వాపోయినట్లు వారు తెలిపారు.