WGL: పందుల భారీ నుంచి కాలనీవాసులను కాపాడాల్సిందిగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ ముప్పు కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పరికి రత్నం మాట్లాడుతూ.. ఎస్సీ కాలనీ పరిసర ప్రాంతాల్లో పందులు నిత్యం సంచరించడం వలన కాలనీ వాసులు విష జ్వరాలతో బాధపడుతున్నారని తెలిపారు. సత్వరమే స్పందించి పందుల బారిన నుంచి ప్రజలను కాపాడాలని తహసీల్దార్‌ను కోరారు.