BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా మంగళవారం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి జన్మదిన వేడుకలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సమావేశంలో తదితర నాయకులు పాల్గొన్నారు.