MNCL: ఇటీవల రాజకీయ ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకున్న వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మధుకర్ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు కేసులకు భయపడవద్దన్నారు.