WGL: నల్లబెల్లి మండలం పరిషత్ అభివృద్ధి అధికారిగా శుభ నివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందించి మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Tags :