SDPT: పరమశివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం అని భక్తి రత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. సోమవారం గజ్వేల్ పట్టణంలోని అద్దాల మండపంలో రామకోటి రామరాజు దంపతులు మహాశివునికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం మహిమాన్వితమైన మాస్‌గా అభివర్ణించారు. మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు చేస్తారన్నారు.
Tags :