SKLM: ప్రభుత్వం నిర్బంధం ప్రయోగంతో పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఆదివాసీలను, రైతులను భయాందోళనకు గురి చేస్తే ప్రజా ఉద్యమాలు ఆగవని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాపయోగి సోమవారం స్పష్టం చేశారు. ఎనిమిది నెలలుగా ఉద్యమం నడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే పవర్ ప్లాంట్ ప్రతిపాదన పైన ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.