AP: YCPపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గూగుల్ ప్రాజెక్టులో అదానీ భాగస్వామా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. డేటా సెంటర్‌తో అతి తక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఎకో సిస్టమ్ డెవలప్ ద్వారా మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు. కానీ డేటా సెంటర్‌తో లక్షా 80 వేల ఉద్యోగాలని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.