PPM: పాలకొండను పాత రెవిన్యూ డివిజన్‌గా చేయాలని TDP పాలకొండ నియోజకవర్గ ఇంఛార్జ్ పడాల భూదేవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ చేయకపోతే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని డిమాండ్ చేశారు. పాలకొండను మూడు ముక్కలు చేసి మూడు డివిజన్లో కలిపారని తెలిపారు.