BDK: చర్ల మండలం ప్రభుత్వ ఆసుపత్రి (PHC)లో నూతనంగా ఆపరేషన్లు చేయడం మొదలైన సందర్భంగా ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు బుధవారం సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులను స్వయంగా ఎమ్మెల్యే రోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఒక వైద్యుడిగా మొదలైన నా ప్రస్తావం ప్రజాసేవ చేయడం ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టానని ఎమ్మెల్యే తెలిపారు.