AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడపై కేసు నమోదైంది. వెంకటే గౌడ సహా పలువురు వైసీపీ నేతలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, నిన్న వెంకటే గౌడ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో రెచ్చిపోయి దాడి యత్నించిన విషయం తెలిసిందే.
Tags :