HYD: సృష్టి కేసులో ఈడీ అధికారులు విచారించనున్నారు. డా. నమ్రత, కళ్యాణి, నందిని, సంతోషి, జయంత్ కృష్ణలను ప్రశ్నించనుంది. నిందితులను చంచల్ గూడ జైలులోనే ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కోర్టు అనుమతితో నిందితులను ఈడీ అధికారులు ప్రశ్నించనుండగా.. నిందితులను వారం పాటు ప్రశ్నించేందుకు ఈడీ అనుమతి ఇచ్చింది.