SRPT: కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ విద్యావేత్త గింజల రమణారెడ్డి దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాదులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో మంత్రికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం రమణారెడ్డితో పలు అంశాలపై చర్చించారు.