TG: ఆదివాసీ, గిరిజనుల ఆర్థికస్థోమత పెరిగేలా తాము కృషి చేస్తున్నామని CM రేవంత్ అన్నారు. లొంగిపోయిన మావోలు రాజకీయాల్లోకి వస్తామన్నా.. స్వాగతిస్తామన్నారు. కొందరు ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధులు అయ్యారని.. సీతక్కలాంటి వాళ్లు రాష్ట్రమంత్రి కూడా అయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్లోకి వచ్చేవాళ్లు PCCని కలిసి ఆసక్తి తెలియజేయవచ్చునని స్పష్టం చేశారు.