ATP: నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తోడ్పడేలా సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ టెస్టింగ్ అనే ఆన్లైన్ కోర్సును శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రారంభించింది. గ్రామీణ విద్యార్థులకు ఇది ఉపయుక్తంగా ఉంటుందని వీసీ ఆచార్య అనిత తెలిపారు. డా.సాయిప్రసాద్ బోధిస్తారని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.