CTR: పలమనేరు పట్టణంలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు మీద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను కూడా నాశనం చేస్తాయని తెలిపారు.