ADB: ఉట్నూర్ మండలంలో గంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివారం పంచాయతీ ప్రజలు తీర్మానించారు. ఏకగ్రీవ సర్పంచ్‌గా పంచాయతీ పరిధిలో వంకతుమ్మ గ్రామానికి చెందిన మెస్రం శేఖర్ నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
Tags :