KMR: బాన్సువాడ SHOగా విధులు నిర్వహిస్తున్న మండల అశోక్‌ని ఇవాళ IG చంద్రశేఖర్ రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్ 1 పరిధిలో విధులు నిర్వహిస్తున్న SHOల బదిలీలో భాగంగా KMF పోలీస్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న తుల శ్రీధర్‌ను బాన్సువాడ SHO గా నియమించారు. బాన్సువాడలో విధులు నిర్వర్తిస్తున్న మండల అశోక్‌ను ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు.