KDP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల స్వరం వినిపించనీయకుండా చేస్తున్నాయని ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇంఛార్జ్ ఇర్ఫాన్ భాష ఆరోపించారు. ఆదివారం ప్రొద్దుటూరులోని బొజ్జవారిపల్లిలో ఓటర్ల హక్కుల పరిరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. పేదలు ఇబ్బంది పడుతున్నారన్నారు.