KDP: గడియారం వెంకటశేష శాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడియారం ఉమ్మడి రాష్ట్ర శాసన మండల సభ్యునిగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారన్నారు. ఒంటెరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడిగా గడియారం సేవలను కొనియాడారు.