NZB: జిల్లా కేంద్రంలో జరుగుతున్న మాలల ఐక్యసదస్సులో మంత్రి వివేక్ సంచలన వ్యాఖలు చేశారు. నన్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేసి అడ్లూరి లక్ష్మణ్‌ని రెచ్చగొట్టి నాపై విమర్శలు చేయించారని మండిపడ్డారు. కొందరు కులం ఆధారంగా కుట్రలు చేస్తున్నారని వాపోయారు. నేను మాల కావడంతోనే నాకు మంచి పేరు వస్తుందనే ఇలాంటివి చేపిస్తున్నారని చెప్పారు. నాకు మంత్రి పదవిపై మోజు లేదన్నారు.