NDL: సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ ఆదివారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న బీసీ ఇందిరమ్మకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం బీసీ ఇందిరమ్మ లోకేష్ రెడ్డి భార్గవి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆమె ఆశీర్వదించారు.