PDPL: చక్కని క్రీడాస్పూర్తిని ప్రదర్శించి కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి సంస్థ పేరును నిలబెట్టాలని సివిల్ డీజీఎం బి.రాజేంద్ర కుమార్ ఆకాంక్షించారు. రామగుండం –3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని వర్క్ పీపుల్ స్పోర్ట్స్ & గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణం నందు ఆర్.జి-3, ఎ.పి.ఎ, క్రీడాకారులు పాల్గొన్నారు.