TG: నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ‘మా’కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీపై సోషల్ మీడియాలో.. ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. శ్రీకాంత్ అయ్యంగార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.