E.G: ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజు ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ప్రైవేటు రంగంలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎస్సీలకే వినియోగించాలని కూడా చెప్పారు.