E.G: నిడదవోలు రోటరీ క్లబ్ ఆదివారం మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఉచిత షుగర్ పరీక్షా శిబిరం నిర్వహించింది. షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు పైడి సురేశ్, కార్యదర్శి జీవీ సత్యనారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు.