SRPT: కాంగ్రెస్ నాయకులు తమకు ఇవ్వాల్సిన బాకీ ఎప్పుడు ఇస్తారని, ప్రజలు ప్రశ్నించాలని BRS మండల అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ZPTC సభ్యులు జీడీ బిక్షంలు అన్నారు. ఇవాళ సూర్యాపేట మండల పరిధిలోని బాలెంల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికి బాకీ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు.