KMM: మధిర మండలం ఇల్లూరు గ్రామంలోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయానికి ధూప, దీప, నైవేద్యాల ఖర్చుల నిమిత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ రూ.10 వేల నిధులను మంజూరు చేసింది. నిధుల మంజూరుకు కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు గ్రామ ప్రజలు ధన్య వాదాలు తెలిపారు.