NDL: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. మహానంది వ్యవసాయ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి జనార్ధన్ నాయక్ సమీపంలో పాలేరులోకి దిగి మృతి చెందినట్లు ప్రిన్సిపల్ జయలక్ష్మి తెలిపారు. మృతుడు అన్నమయ్య D కంభంవారి పల్లె M జిల్లెలమంద సమీపంలో పెద్దతాండాకు చెందిన విద్యార్థిగా శనివారం గుర్తించారు.స్నేహితులతో కలిసి వారు వెళ్ళినట్టు ఆమె పేర్కొన్నారు.