KDP: వేంపల్లెలో ఉన్న అరుణ హాస్పిటల్‌పై శనివారం డిప్యూటీ డీఎంహెచ్ఓ ఖాజా మొహిద్దిన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రజల ఫిర్యాదు మేరకు అరుణ హాస్పిటల్లో ఇద్దరు మహిళలకు కాన్పులు చేస్తుడడం గమనించారన్నారు. గత నెల క్రితం అరుణ హాస్పిటల్లో కాన్పులు చేస్తుండగా సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన హాస్పిటల్‌ను తెరచి కాన్పులు చేస్తున్నారని మా దృష్టికి వచ్చిందన్నారు.