NTR: ట్రంప్ విధానాల వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడుతుందని, రైతులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నా మోదీ మౌనంగా ఉండటమే తప్ప వాటిని వ్యతిరేకించడం లేదని CPM జిల్లా కార్యదర్శి కృష్ణ విమర్శించారు. శనివారం విస్సన్నపేట సుందరయ్య భవనంలో జరిగిన CPM మండల కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.