SDPT: రైతులను గాలికి వదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేటలో మక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పత్తి యార్డులో నిరసనకు దిగారు. రైతులు 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.