AP: PPP విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయంపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాలేజీల నిర్మాణం పూర్తైతే 180 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే పేదవారికి మెరుగైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. కాగా గడిచిన 16 నెలల్లో చేసింది ప్రారంభం మాత్రమేనని, చేయాల్సింది చాలా ఉందని తెలిపారు.