KMR: కామారెడ్డి పట్టణంలో వరద బాధితులకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి నిత్యవసర కిట్లు శనివారం పంపిణీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడడం వల్ల ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయన్నారు.