JGL: వానాకాలం పంట కొనుగోలుకు సంబంధించి 421 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హల్లో సివిల్ సప్లై, డిఆర్డీఓ, మార్కెటింగ్, మార్కుఫెడ్, జిల్లా, మండల, గ్రామ సడ్డాయి వ్యవసాయ శాఖ అధికారులు, గన్ని గోదాం ఇంచార్జిలు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్లతో సమావేశమయ్యారు.