దర్శక దిగ్గజం రాజమౌళి బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకు విషెస్ చెప్పారు. ఈ మేరకు స్పెషల్ ఫొటో SMలో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే రాజమౌళి.. మీకు అంత మంచి జరగాలని, మీరు మరింత ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా’ అని పోస్ట్ పెట్టారు. కాగా, వీరి కాంబోలో ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది.