VZM: పంచాయతీకి సొంత వనరులు ఎలా పెంచుకోవాలనే అంశంపై గురువారం మెరకముడిదాం మండల పరిషత్ కార్యాలయం వద్ద MPDO భాస్కరరావు, సర్పంచులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే సొంతంగా వివిధ మార్గాల ద్వారా వనరులు పెంచుకోవాలన్నారు.