ఉదయం నిద్రలేవగానే కొన్ని పనులు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేవగానే ఫోన్ చూడటం వల్ల రోజంతా మూడ్ పాడవుతుంది. అంతేకాదు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు దూరంగా ఉంటే మంచిది. లేచిన తర్వాత వాటర్ లేదా నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరం నుంచి వ్యర్థాలు బయటకిపోతాయి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి.