ATP: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన దిశా కమిటీ సమావేశానికి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. జిల్లా కలెక్టర్ ఆనంద్, చైర్పర్సన్ బోయ గిరిజమ్మతో పాటు అధికారులు పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పథకాలు పారదర్శకంగా అమలు కావాలని అన్నారు. త్రాగునీరు, వ్యవసాయం, రహదారులు, విద్య, వైద్య రంగాల్లో లోపాలు సరిదిద్దాలని ఆదేశించారు.