సత్యసాయి: బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ప్రమాణ స్వీకార వేడుకలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. బాషా నాయకత్వంలో మైనారిటీ మోర్చా మరింత బలపడుతుందనే నమ్మకం ఉందని అన్నారు. అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేయాలని మంత్రి సూచించారు.