NZB: నగరంలోని నాలుగో డివిజన్ ప్రజల కష్టాలను గుర్తించి, గత ఆరు నెలల క్రితం రోడ్డు నిర్మాణం కోసం స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎనలేని కృషి చేశారని కాలనీవాసులు తెలిపారు. ఆయన కృషి ఫలితంగా, సుమారు రూ. 1.25 కోట్ల రూపాయలతో డివిజన్ పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ పూర్తిస్థాయిలో నిర్మాణం జరుగుతున్నాయని, ఇది తమకు మహర్దశ అని గురువారం సంతోషం వ్యక్తం చేశారు.