ఉసిరిలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఉసిరి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చర్మం, జుట్టు సమస్యలు దూరమవుతాయి. బరువు అదుపులో ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు ఉసిరి రసంతో కూడా పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.