ప్రకాశం: రైళ్లలో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద సెల్ ఫోన్లను దొంగతనం చేస్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఒంగోలు జీఆర్పీ సీఐ మౌలా షరీఫ్, ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. ఒంగోలులోని GRP పోలీస్ స్టేషన్లో మంగళవారం వారు మాట్లాడారు. అనంతపురంకు చెందిన గొర్ల భార్గవరెడ్డి సెల్ఫోన్ చోరీలకు అలవాటు పడినట్లు తెలిపారు.