WGL: స్థానిక సంస్థల ఎన్నికల BJP సన్నాహక సమావేశం మామునూర్లో మంగళవారం జరిగింది. వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ MLAలు ఆరూరి రమేష్, కొండేటి శ్రీధర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎర్రబెల్లి ప్రదీప్లు పాల్గొన్నారు. దేశ అభివృద్ధికి పాటుపడేది ఒక్క BJPయే అని, ఎన్నికల్లో BJP అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.