MDK: ఎంపీటీసీ, జెడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ గురుకుల పాఠశాల కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరిగేలా అన్ని ఏర్పాటు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు.