KNR: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 9,11 తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువును ఈ నెల అక్టోబర్ 21 వరకు పొడగించినట్లు ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా 8,10 తరగతి చదువుతున్న విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.