NZB: ఆర్మూర్ మండలం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని డీసీసీ కార్యదర్శి డేగ పోశెట్టి పేర్కొన్నారు. అలూర్ మండలం కల్లెడ గ్రామంలో మంగళవారం లోకల్‌బాడీ ఎలక్షన్ల సందర్భంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆశావహుల జాబితాను పీసీసీకి పంపించామని. త్వరలోనే తుదినిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.