AP: కల్తీ మద్యం నిందితుల్లో ఎంతటివారున్నా వదిలిపెట్టబోమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ‘రాష్ట్రంలో మద్యం మాఫియా తయారు చేసింది జగన్ కాదా? జగన్ సోదరుడు అవినాష్‌కు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి లేవా? రాష్ట్రంలో కల్తీ మద్యం వెనుక ఉన్న మూలాలు అన్నింటినీ బయటకు తీస్తున్నాం. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.